హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐతం అధ్యాపకురాలికి డాక్టరేట్

SKLM: టెక్కలి సమీపంలో ఉన్న ఐతం ఇంజనీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం అధ్యాపకురాలు లక్ష్మి కాకర్లపూడి డాక్టరేట్ పట్టా సాధించారు. జైపూర్‌లోని జ్యోతి విద్యాపీఠ్ మహిళా విశ్వవిద్యాలయంలో ‘ఫజీ వాతావరణంలో కొన్ని నిర్దిష్ట అత్యుత్తమీకరణ నమూనాలపై అధ్యయనం’ చేశారు. ఇవాళ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు అభినందించారు.