BPT: సూర్యలంక సమీపంలోని నగరవనానికి విచ్చేసిన ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబుకు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగబాబుకు ఘన స్వాగతం


