హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR-2026 గడువు పొడిగింపు

KRNL: కల్లూరు-138 పాణ్యం నియోజకవర్గంలో SIR-2026 ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగించినట్లు అధికారులు ఇవాళ తెలిపారు. సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబరు 5లోగా పరిష్కరించి, 9న తుది జాబితా ప్రకటిస్తారు. అర్హులు BLO, AERO, ERO కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.