KDP: బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ విద్యాసాగర్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి ఆరోపణల ఉన్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ప్రొద్దుటూరులో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలోనూ ఆయన హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్


