హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో జన్మాష్టమికి ఏర్పాట్లు పూర్తి..!

CTR: పుంగనూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నిర్వహణపై ఆలయంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కృష్ణంరెడ్డి పల్లి మార్గమధ్యలోని శ్రీకృష్ణుని మందిరంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం గోపూజతో కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.