W.G: పాలకొల్లు మండల పరిధిలో తిల్లపూడిలో గల స్కూలుకు నడపన జగపతి ఆర్ధిక సాయంతో విద్యార్థులకు రూ. 25 వేల విలువగల T- షర్ట్స్‌ను గురువారం అందజేశారు. సొసైటీ ఛైర్మన్ రంగారావు, MPTC సభ్యులు స్వామి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, అయ్యప్పనాయుడు, DC ఛైర్మన్ శ్రీరాములు, AMC డైరెక్టర్ తాతాజీ, వాసు, చినబాబు, స్కూల్ HM Ch. RK రాజు, HM రాయపూడి భవానీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు టీ షర్ట్‌ల పంపిణీ..!


