హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరో ఏడాది వైన్ షాపుల లైసెన్సుల పొడిగింపు?

ప్రకాశం: వైన్ షాపుల లైసెన్సులను మరో ఏడాది రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత అనుమతుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. జిల్లాలోని 188 షాపులకు పట్టణాల్లో రూ.7.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించే అవకాశం ఉంది. దీనిపై నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.