హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

GNTR: తాడేపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.