MHBD: మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మొబైల్ వినియోగం, వ్యక్తిగత భద్రతపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు,ఓటీపీలు,పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.
తెలంగాణ
'సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి'


