BHPL: భూపాలపల్లి సింగరేణి ఏరియా 1 ఇంక్లైన్ వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: MLA


