KNR: ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైకి ప్రభుత్వ నిబంధనలు, విద్యాశాఖ ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు.. అడ్మిషన్ల సమయంలో అసలు రూపాన్ని చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
విద్యాశాఖ ఆదేశాలు బేఖాతరు


