హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇబ్రహీంపట్నం ‘బెల్ట్’ జోరు.. నిఘా ఏదీ..?

NTR: జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి గ్రామంలో 10 బెల్ట్ షాపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మూలపాడులో జాతీయ రహదారి పక్కనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.