హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భర్తకు తలకొరివి పెట్టిన భార్య..

SKLM: గార సంతోష్ అనారోగ్యంతో నిన్న సారవకోటలో మృతి చెందాడు. ఇవాళ స్మశానవాటికలో భార్య సంతోషి భర్త చితికి తలకొరివి పెట్టాడు. ఆమె పుట్టుకతో పోలియో బాధితురాలు కావడంతో తోటి మహిళల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.