హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన డ్రైనేజీ పనులకు భూమిపూజ

కడప: నగరంలోని 19వ డివిజన్ ఎర్రముక్కపల్లిలోని గాంధీనగర్ హైస్కూల్ వద్ద నూతన డ్రైనేజీ పనులకు గురువారం సాయంత్రం 4:30 గంటలకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోనల్ కో- ఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.