MNCL: జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామానికి సక్రమంగా తాగునీరు అందేలా చేసి సమస్య పరిష్కరించాలని గామ ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
నీటి సరఫరా లేక ప్రజలకు ఇబ్బందులు


