హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఐదు గంటలపాటు కరెంట్ కట్

NGKL: చారకొండ మండల సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల పనుల నేపథ్యంలో నేడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.