MHBD: నెల్లికుదురు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు తొర్రూరు డిపో మేనేజర్ లక్ష్మి ప్రసూనకు వినతి పత్రం అందజేశారు. బస్టాండ్ లో విద్యుత్, తాగునీరు, గాలి పంకల సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహబూబాబాద్, తొర్రూరు పట్టణాల నుంచి చివరి బస్సు వేళలు రాత్రి 8 వరకు పొడిగించాలని కోరారు.
తెలంగాణ
'బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి'


