హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ప్రకాశంలో నవోదయ నోటిఫికేషన్

ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నవోదయ పాఠశాలల్లో 9th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. 9thలో చేరడానికి 8th చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరుటకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. అప్లికేషన్ చివరి తేదీ 30-09-2026. ప్రవేశ పరీక్ష తేదీ 10-04-2027న నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.