హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

VZM: బొబ్బిలి ప్రబుత్వ ITI లో ప్రవేశాలకు ఐదో విడత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైనట్లు ప్రభుత్వ ITI ఇన్‌‌ఛార్జ్ ప్రిన్సిపల్‌ యుగంధర్‌ తెలిపారు.ఈ మేరకు ఈనెల 7 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం 7న మధ్యాహ్నం 2 లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఆసక్తి ఉన్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.