GNTR: మూడు నెలలుగా గుంటూరుకు చెందిన పదో తరగతి బాలిక ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 9న ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైన బాలిక కేసులో దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈరోజు (సెప్టెంబర్ 3న) బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీని ఉన్నత ధర్మాసనం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
బాలిక మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆగ్రహం


