హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుధ్య పరిరక్షణకు కలెక్టర్ విన్నూత్న కార్యక్రమం

PPM: జిల్లాలో పారిశుద్ధ్య పరిరక్షణకు కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి గురువారం వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు,MPDOలు, ప్రజలతో నేరుగా VCలో మాట్లాడుతూ.. వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నచోట వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.