అలంపూర్ మండలంలోని లింగాన్ వాయి గ్రామానికి చెందిన పుట్టపోగుల విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు ఇవాళ వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
విష్ణుమూర్తికి నివాళులర్పించిన ఎమ్మెల్యే


