హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్‌ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు: SI

తూ.గో: గణేష్‌ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని పోలీస్‌ శాఖ కల్పించిందని గోకవరం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు. మండలంలో మండపాలు ఏర్పాటు చేసుకునేవారు గ్రామం, వీధి తదితర వివరాలను వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. గణేష్‌ మండపాల ఏర్పాటుతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు,