కోనసీమ: జిల్లాకు చెందిన పాలేపు రామలక్ష్మి నకిలీ యూఏఈ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. పీఓఈ అనుమతి తప్పించుకునేందుకు ఉద్యోగ వీసాను విజిటింగ్ వీసాగా మార్చి ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసిన విమానాశ్రయ పోలీసులు దర్యాప్తు కోసం సీసీఎస్‌కు బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ యూఏఈ వీసాతో దుబాయ్ వెళ్లే యత్నం


