BPT: బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి విజయవాడ POCSO కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. 2025లో బాలికను నిందితుడు మాయమాటలతో నమ్మించి, విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
ఆంధ్రప్రదేశ్
బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు


