ASR: ఈనెల 4వ తేదీన కృష్ణుని జన్మాష్టమిని పురస్కరించుకుని పాడేరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గిరికైలాస్ ప్రాంగణంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మ కర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు బుధవారం పేర్కొన్నారు. గిరికై
లాస్ ఉమా నీలకంఠేశ్వరస్వామి గుడి వద్ద ఎనిమిదిన్నర అడుగుల శ్రీ కృష్ణుని విగ్రహం ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణుని విగ్రహావిష్కరణ వేడుకలు


