హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇలా!

విశాఖ రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ.28, ఉల్లి రూ.49, బంగాళదుంప రూ. 14, వంకాయ రూ.32, కాకరకాయ రూ.40, మిర్చి రూ.40, క్యాబేజీ రూ.22, అల్లం రూ.140, దొండకాయ రూ.30, బెండకాయ రూ.16, బీరకాయ రూ.32, క్యారెట్ రూ.34, గ్రీన్‌పీస్ రూ.110, బీన్స్ రూ.66, గోరుచిక్కుడు రూ.30, నిమ్మకాయలు రూ.150, మునగకాయ రూ.48, క్యాప్సికం రూ.44, కాకరకాయ రూ.120 చొప్పున విక్రయించారు.