భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (LIC) 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు కొత్త పాలసీలను ఆవిష్కరించింది. 'బీమా ప్లాటినమ్', 'జీవన్ రక్ష' ప్లాన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో ఒకటి పొదుపు, రక్షణ, మరొకటి టర్మ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. ప్రజల్లో పెరుగుతున్న ఆదాయం, ఆర్థిక అవగాహన నేపథ్యంలో పాలసీలకు డిమాండ్ పెరుగుతోందని LIC సీఈవో తెలిపారు.
వ్యాపారం
మార్కెట్‌లోకి రెండు ఎల్ఐసీ కొత్త పాలసీలు


