NDL: అడుగంటుతున్న మానవ సంబంధాలు, దిగజారుతున్న కుటుంబ బంధాల నేపథ్యంలోనే ‘కన్నవారి కన్నీటి వేదన’ పుస్తకం రాశానని గురువారం అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి తెలిపారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన, తల్లిదండ్రుల పట్ల యువత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తన పుస్తకం యువతకు మేలుకొలుపు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువతకు నా పుస్తకం మేలుకొలుపు కావాలి'


