అనంతపురం: గుత్తికొండలోని హజ్రత్ సయ్యద్ భాష వలి 679వ ఉరుసు ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో స్వామివారికి గంధాన్ని, పూల చద్దార్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఉరుసు ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో స్వామివారి గంధం ఊరేగింపు


