ELR: గణపవరం ఆర్‌అండ్‌బి రహదారి ఉంగుటూరు మండలం రాచూరు వద్ద ఉన్న మలుపు ప్రమాదభరితంగా మారింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. రోడ్డు వెడల్పు కోసం అధికారులు మార్కింగ్ చేసినా పనులు ప్రారంభం కాలేదు. పనులు ఎప్పుడు జరుగుతాయా అని వాహనదారులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదకర మలుపు.. విస్తరణకు ఎదురుచూపు..?


