NZB: జిల్లా చెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 6న అండర్-15 బాలబాలికల చెస్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెన్ అసోసియేషన్ కార్యదర్శి ఏ.రమేష్ బుధవారం ప్రకటనలో తెలిపారు. నగరంలోని వినాయక్‌నగర్ అభ్యాస పాఠశాలలో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 2011 తర్వాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 9440007004 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 6న అండర్-15 చెస్ ఎంపికలు


