TPT: తిరుమల టూ టౌన్ పోలీసులు ఈ రోజు చైన్ స్నాచింగ్ కేసును చేదించి మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.3.7 లక్షల విలువైన 24 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సోలాపూర్‌కు చెందిన రేఖ గోపాల్ జాదవ్ (45), యల్లుబాయి గజేంద్ర జాదవ్ (42), రాహుల్ అంబాదాస్ జాదవ్ (30) రాంభగీచ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకొని అపహరించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో ముగ్గురి దొంగల అరెస్ట్


