W.G: ఈనెల 12న నరసాపురం కోర్టు సముదాయంలో జరగనున్న మూడో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ. వాసంతి సూచించారు. బుధవారం నరసాపురం, పాలకొల్లు పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసుల్లో ఇరుపక్షాలకు ముందస్తు నోటీసులు ఇచ్చి, కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించాలి'


