WG: పురుష కలెక్టర్ల కంటే మిన్నగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారని జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. సీఎం పర్యటన విజయవంతమైన సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణిని అధికారులు ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ పై సీఎం ప్రశంసలు..!


