హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ITIలలో అడ్మిషన్లకు 5వ విడత కౌన్సెలింగ్

AKP: జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో మిగులు సీట్ల భర్తీ కొరకు ఐదవ విడత కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ నర్సీపట్నం ప్రభుత్వం ఐటిఐ ప్రిన్సిపల్ గౌరీమణి తెలిపారు. ఈనెల 7వ తేదీ నాటికి ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదే రోజు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలి అన్నారు.