హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడువు పొడిగింపు

NZB: ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు DEO అశోక్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు (ప్రభుత్వ, KGBV, మోడల్, గురుకుల, ప్రైవేట్) ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా 5 నామినేషన్లు సమర్పించాలని DEO ఆదేశించారు.