BPT: పర్చూరు వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రగతిపై సమీక్షించారు. రుణాల మంజూరులో తీవ్ర వెనుకబాటుపై అసంతృప్తి వ్యక్తం చేసిన PD స్త్రీనిధి 20%, ఉన్నతి 30%, బ్యాంక్ లింకేజీ 70% మాత్రమే సాధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన పర్చూరు, చెరుకూరు, వీరన్నపాలెం క్లస్టర్ సీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్లస్టర్ సీసీలకు షోకాజ్ నోటీసులు


