తూ.గో: పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం 60 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.4,53,145, అన్నదాన హుండీ ద్వారా రూ.14,972 కలిపి మొత్తం రూ.4,68,117 ఆదాయం లభించింది. ఈ కార్యక్రమం తనిఖీ దారు జి. సత్య వరప్రసాద్ పర్యవేక్షణలో గ్రామస్తులు, భక్తులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరప్పాడు వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.4.68 లక్షలు


