నెల్లూరు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 7న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షిక వేడుకల్లో ఆయన పాల్గొననున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఆహ్వానం మేరకు యోగి పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ యోగిని కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
7న నెల్లూరుకు యూపీ సీఎం యోగి ?


