ASR: ఎం.మాకవరం పంచాయతీలోని ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపుపై అభ్యంతరాలు, సవరణలు ఉంటే తెలపడానికి ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ జరుగుతుందని పీడీవో శంకర్ తెలిపారు. ఈమేరకు బుధవారం రాత్రి గ్రామాల్లో మైక్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఓటర్లు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గ్రామసభ కోసం మైక్ ద్వారా విస్తృత ప్రచారం


