WG: ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ వాట్సాప్ డీపీలలో 'సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి' అని పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. 'హ్యాండ్ టు హ్యాండ్' కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి'


