PPM: గత నెల 30న, ఓ పత్రికలో ప్రచురితమైన 'మామిడిపల్లి పి హెచ్ సి పూర్తయ్యేదెప్పుడు' అనే కథనంపై డి.ఎం. హెచ్.ఓ విజయలక్ష్మి ఓ ప్రకటనలో బుధవారం వివరణ ఇచ్చారు. మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్, వైద్యాధికారితో సమీక్షించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా,మిగిలిన 10 శాతం కార్మికుల కొరత కారణంగా నిలిచిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికుల కొరత కారణంతో పనులు నిలిచిపోయాయి


