హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

అన్నమయ్య: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సెప్టెంబర్ 4న ఘనంగా నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.