CTR: చెర్లోపల్లి క్వారీల బ్లాస్టింగ్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ క్వారీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రోజా మినీ డ్రామా చేస్తున్నారని, రాళ్లు పడిన భూమి వైసీపీ కౌన్సిలర్ అని MLA ఆరోపించారు. 2022లో రోజా మంత్రిగా ఉన్నప్పుడే క్వారీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్వారీల బ్లాస్టింగ్‌పై రోజా ఫైర్.. ఎమ్మెల్యే కౌంటర్


