KDP: జమ్మలమడుగు ఎంపీడీవో కార్యాలయంలో నేటి ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సయ్యద్ ఉన్నీషా తెలిపారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నారు. శాఖల వారీగా పూర్తి నివేదికలతో అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సర్వసభ్య సమావేశం..!


