హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ విజయ కనకదుర్గమ్మవారి వార్షికోత్సవం

NTR: పెనమలూరు మండలం తాడిగడప కట్ట వద్ద శ్రీ విజయ కనకదుర్గమ్మవారి ఆలయంలో నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నసమారాధనలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.