మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా ఇవాళ టీమిండియా హాంకాంగ్‌తో తలపడనుంది. తొలి మ్యాచులో థాయ్‌లాండ్‌పై విజయంతో హర్మన్ సేన కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే భారత జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. అయితే బ్యాటింగ్‌లో మరింత మెరుగు పడాల్సి ఉంది. మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి Sony Sports Networkలో లైవ్ చూడొచ్చు.
క్రీడలు
W T20 AC: నేడు భారత్ Vs హాంకాంగ్


