SKLM: పారా లీగల్ వాలంటీర్లుగా సేవలందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోటబొమ్మాళి కోర్టు జడ్జి రోషిని బుధవారం ప్రకటనలో తెలిపారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాల పరిధిలోని అభ్యర్థులు ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్నవారికి ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం


