హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ నేత వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి'

W.G: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని నరసాపురం టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. బుధవారం నరసాపురం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో జగన్ నొక్కిన బటన్లతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.